Telangana government's first Neera Cafe is ready to open. On the banks of Hussain Sagar.. Necklace Road Rs. CM KCR himself will soon launch this Neera Cafe, built at a cost of 13 crores. Pure water collected from palm and eta trees is processed and sold in this cafe. Arrangements have been made so that 300 to 500 people can sit at a time | హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి. కానీ.. కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా.. ఈ కేఫ్‌లో టీ, కాఫీలు కాదు.. అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. నెక్లెస్ రోడ్డు లో రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ నీరా కేఫ్‌ను త్వరలోనే సీఎం కేసీఆర్ (KCR) స్వయంగా ప్రారంభించనున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నీరాను ప్రాసెస్ చేసి ఈ కేఫ్‌లో అమ్మనున్నారు. ఏక కాలంలో సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునే విధంగా.. ఏర్పాట్లు చేశారు
#Hyderabad
#Telangana
#Hussainsagar
#NecklaceRoad
#NeeraCafe
#CMKCR